Jump to content

ఓలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.

ఉభ.దే.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వృక్షములు లోనగువానిచే మఱుగగుచోటు;

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. మఱుఁగుచోటు."ఉ. ...మధూత్సవవిహారము సల్పెను గౌరిదేవి తొ,ల్పట్టి గణేశ్వరుండు సురభామిను లోలమునం దొదుంగఁగన్." భీమ. ౫,ఆ. ౧౧౯., భార. ఆను. ౩,ఆ. ౨౮౨.

3 చాటు; దాఁపఱికము."గీ. ఇంక నీసిగ్గుతెర యోల మేల నీకు." భార. విరా. ౨,ఆ. ౧౧౮. "చ. ...ఓలము మాని చెప్పుమా." కేయూర. ౩,ఆ. ౫౬.

  1. జంకు, వెనుదీయుట. "క. ...మహాకాళసుత దితిసుతాగ్రణు, లోలములే కొదరి తాఁకి రొండొరుఁ గడిమిన్." కు. సం. ౧౨,ఆ. ౧౩౪.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఓలము&oldid=905191" నుండి వెలికితీశారు