ఓహరిసాహరి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియా విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తండోపతండముగా
- సాహంకారముగా
- ముష్టాముషి
- గుంపులుగుంపులుగా
- అహమహమిక, అహంకారము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సాహంకారముగా.--"చ. ...ఉభయబలంబులుం బెనఁగొని యోహరిసాహరిం బెనంగుచుండె..." భార. ద్రో. ౩,ఆ. ౧౪౦., హర. ౭,ఆ. ౭౩.
- ముష్టాముషి.--"ఉ. ఆహరిఁ జూచి వేలుపు లహంకరణంబుల దైత్యసేనతో, నోహరిసాహరిం బెనఁగ..." వరాహ. ౬,ఆ. ౧౧౮.
- గుంపులుగుంపులుగా.--"క. పురికొనుచుం దెరలుచు నో, హరిసాహరి నొక్కచోట నలవడు..." భార. భీష్మ. ౨,ఆ. ౧౭౩.
- అవిచ్ఛిన్నముగా.--"ఉ. ఓహరిసాహరిం బ్రథమ మొల్కెడుధారల..." ఆము. ౪,ఆ. ౯౩.
- అహమహమిక, అహంకారము. - "సీ. అహమహమిక పేరు రహికెక్కు నోహరిసాహరి యనఁగను..." ఆం. భా. ద్వి. ౨౨౧.