Jump to content

ఓహో

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

అవ్యయము.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సంబోధనమునందు వచ్చును. "ఓహో తక్షక క్రమ్మఱుము." భార. ఆది. ౨, ఆ.

  1. బళీ.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఏమీ. -"సీ. పిలువకుండఁగనైనఁ బలుకు నోహోయని బయలూఁతగొనఁజూచు బారసాఁచి." కవిక. ౪, ఆ.
  2. బళీ. -"సుధీవర్గంబు లోహోయనన్‌." కళా. ౧, ఆ. / (ఆమ్రేడితమునందు ఓహోహో.)
  3. పిలిచిన బదులుపలుకుటయం దుపయుక్తము. - "సీ. పిలువకుండఁగనైనఁ బలుకు నోహో యని..." కవిక. ౪,ఆ. ౧౬౧.
  4. ఒక పాటలో పద ప్రయోగము: ఒహో ఒహో పావురమా....... వయ్యారి పావురమా....

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఓహో&oldid=952356" నుండి వెలికితీశారు