కంకటిల్లడం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అడ్డూ ఆపూ లేకుండా ఉపద్రంగా ఏడవడం గగ్గోలు బెట్టి ఏడ్వడం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చంటి పిల్లాడు కంకటిల్లిపోతూ ఉంటే ఆ మహాతల్లి గాజులబేరంలో ములిగిపోయింది.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ) 1975