కంకటిల్లు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పిల్లలు ఎక్కిళ్లు వచ్చునట్లు ఏడ్చు. [శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004]
- గగ్గోలు బెట్టి ఏడ్వడం...[ళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం) 2006]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పాలుతాగే సంటోడ్ని ఇంటిలోన యిడిచిపెట్టి తల్లి తండ్రి కలిసి కూలిపని కెళ్లిపోతే పాలూ నీలూ లేక కంకటిల్లి గొంతుకెండి నిద్దర్లో సచ్చిపోయే దిక్కులేని పిల్లలకు. [వంగపండు ప్రసాదరావు: ఏరువాక (పాటలు)]