Jump to content

కంచువట్టలది

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. 1. పనిలోను పెత్తనములోను మగవారితో సమానమైన గడుసరి ఆడుది; గయ్యాళి; నెఱజాణ. [నెల్లూరు] [మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) ]
  2. 2. రతిలో ఎంతైన అలిసిపోవని ఆడుది. [విశాఖపట్టణము]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]