కంప
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ముండ్లమండ.
- ముళ్ళుకలిగినపొదలు, మొక్కలు/ ముళ్ళచెట్టు కొమ్మ / ముండ్లమండ ..... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- కొబ్బరి చీపురు [కళింగ మాండలికం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దారిన పోయె కంప ను ముడ్డికి తగిలించు కున్నాడట: ఇది ఒక సామెత
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903