Jump to content

కంబము

విక్షనరీ నుండి
(కంబం నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

రాతికంబాలు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం/ కంబాలు = బహువచనము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • స్తంభము ప్రకృతి.. కంబము = వికృతి / స్థంబము అని అర్థము.

గుంజ

నానార్థాలు
  • మల్లపరికరము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: పాట. శిలలపై శిల్పాలు చెక్కినారు.... మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు.... అనే పాటలో.. రాతి కంబాలకే చేతనత్వము కలిగి సరిగమ పదములే పాడగా.......

  • తత్పాధనంబులై తగు కంబము కొణత

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=కంబము&oldid=967076" నుండి వెలికితీశారు