గుంజ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం./విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఆవును లేదా గేదెను కట్టివేయడానికి పాతిపెట్టబడిన కర్ర. పందిరికి ఆధారంగా పాతిన కర్ర.
- రాట్లు [కళింగ మాండలికం] గుంజ, గూటం [తెలంగాణ మాండలికం] గుంజ, గూటు [రాయలసీమ మాండలికం]
- పందిరికి స్తంభంగా ఉపయోగపడే పొడుగు కర్ర.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అవ్యక్త మధురధ్వని
- తప్పెట
- ఉప్పళము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]సెయ్యి సాయము అదవాలేక పోయినా మాట సాయముంతాది మనూరలంటు అదిసేనర మనసు గూటం పడ్డానికి. [బమ్మిడి జగదీశ్వరరావు: పిండొడిం]