కంసాలి ఉన్నచోట కథ చెప్పరాదు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇది ఒక సామెత. వివరణ....... ఇది యుక్తిశాలి ఉన్నచోట వట్టిమాటలు చెప్పుట కూడదు అనుపట్ల ఉపయోగించేది. కంసాలి యుక్తిశాలి అని ప్రతీతి.

  • ఇది ఒక కథపై యేర్పడినది. ఒకతను కథలు చెప్తున్నాడు. "ఒకచోట ఒక అరటి ఆకూ, మంటి పెళ్ళా స్నేహిత మయ్యాయి. అరటాకు అన్నది కదా 'వానవస్తే నేను నీమీద పడి రక్షిస్తాను. గాలి వస్తే నీవు నామీదపడి రక్షించు - అని." ఇలా అతను చెప్తుండగనే శ్రోతల్లో ఉన్న అతను అందుకొని రెండూ కలసి వస్తేనో అన్నా డట. అప్పుడా కథకు 'కంసాలి ఉన్నచోట కథ చెప్ప రాదు' అని వెళ్ళిపోయా డట

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

PadabhamdhaParijathamu.djvu/365