కక్కు
స్వరూపం
(కక్కులు నుండి దారిమార్పు చెందింది)
కక్కు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
కక్కు క్రియ.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కడుపులోనిది వెలిపుచ్చు
- వెడలించు
- వాంతి
- గడ్డి కొయుటకు ఉపయోగించు కొడవలికి గరుగుగా వుండు పదనును కక్కు, (కొడవలి మొద్దుబారి పోయింది.... కక్కు వేయించాలి... అని అంటుంటారు రైతులు)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
రంపంరాయిలోనగువానికి కలుగజేయు గఱకు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు