Jump to content

కక్ష్య

విక్షనరీ నుండి
సూర్యుని చుట్టూ కక్ష్యల్లో తిరుగుతున్న గ్రహాలు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • కక్ష్యలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఒక నిర్దిష్ట వ్యాస పరిధిలో వృత్రకారంగా లేదా దీర్ఘ వృత్రాకారంగా గమించు/చలించు మార్గం/వలయం.
  2. (జ్యోతిశ్శాస్త్రం) ఏదేని గ్రహ నడిచే మార్గాన్ని కక్ష్య అని అంటారు.
నానార్థాలు
  • తొట్టికట్టు
  • మొలనూలు
  • ఏనుగు నడుమునకు కట్టు మోకు
  • వాకుడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కక్ష్య&oldid=952437" నుండి వెలికితీశారు