Jump to content

కచ్ఛ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
/సం. వి. ఆ. స్త్రీ./పు.


  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గోచి అని అర్థము

  • వెనుక చెక్కుకొనెడు దోవతి కొంగు;
నీళ్లు తరచుగాఁగల నదీసరస్సుల సమీపప్రదేశము; వెనుక చెక్కుకొనెడు దోవతికొంగు; గోఁచి; కసెము; ఓడ యంగము; దరి; పూఁదోఁట; ప్రక్క; నందివృక్షము. ...........సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943
నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదములు
[గోచి] = ఓరగచ్చ, కక్షాపటము, కచ్ఛ, కచ్చడము,కచ్చరము కచ్చటిక, కచ్ఛము, కౌపీనము, ఖండితము, గుహ్యాంబరము, గోణాము, గోవణము, చీరము, తడుపు, పుట్టగోచి, పొట్టము, పోటముంజి, బాలోపవీతము, బొట్టము, లంగోటి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=కచ్ఛ&oldid=887532" నుండి వెలికితీశారు