కటకము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకం /సం. వి. అ. పుం,న.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- [భౌతికశాస్త్రము] కాంతిని ఎక్కువ పతనము లేకుండ, తనగుండ ప్రనరింపనిచ్చు నిర్దుష్టమగు కటకము. (ఇట్టి కటకములు దూరదర్శిని నిర్మాణమునందు ఆవశ్యకములు) (Achromatic lens).
- కటకము అంటే గాజు వంటి పదార్ధముతో చేయబడిన వస్తువు.
- కన్ను అని కూడా అర్ధము
- కటకము అంటే లోయ అని మరొక అర్ధము.
- రాజధాని
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- కడియము
- కొండ నడుమ
- ఏనుగు కొమ్మునకు వేసెడి పొన్ను
- సముద్రం నందలి యుప్పు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక కటకము యొక్కగాని, దర్పణము యొక్కగాని మధ్య భాగము, అంచు భాగము ఏకనాభికములు కాకపోవుటచేనైన కాంతికిరణముల వికేంద్రత