కటిక
Appearance
కటిక
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మాంసము అమ్మువాదు
- గట్టిదనము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వెండిబెత్తమువాడు.(కట్టియ యొక్క రూపాంతరము)
- సంబంధిత పదాలు
- కటికనేల
- [[కట్టిక}]]=వెండిబెత్తమువాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాడు కటిక నేలపై నిద్రిస్తున్నాడు