కట్టెదురు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎట్టయెదురు.
"కడు", "ఎదురు" అనే రెండు పదాల మధ్య సంధి జరిగి కట్టెదురు ఏర్పడింది. కడు + ఎదురు = కట్టెదురు (ద్విరుక్త టకార సంధి).
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
ఎదురుగా
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "ఇందుల లే బెయ్య లీకు కట్టెదుర, మంద లై యున్నగోమాతృసంఘంలు..." పండితా. ద్వితీ. పర్వ, పుట. 240. (అదే పుట. 304.)
- కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ.. అన్నమయ్య పదాలు
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]