కఠినజలము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృతము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
[గృహవిజ్ఞానశాస్త్రము] సబ్బుతో నురుగును తేలికగా రానీయని నీరు. (నీటిలో ఎక్కువ మెగ్నీషియం, కాల్షియం లవణము ఉన్నచో నీటికి కఠినత్వము కలుగును) (Hard water).
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు