కడతేరు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తీరు, సమాప్తమగు./చచ్చు .....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

కడతేఱు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • 1. చచ్చు; "సీ. శార్దూలముఖుఁడీల్గె స్తనితహస్తుడు సెల్లె దీర్ఘజిహ్వుడు గడతేఱిపోయె." అచ్చ. సుం, కాం.
  • 2. తీఱు; "అట్లకాదే విరహజ్వరంబు కడతేఱునె." భో. ౩, ఆ.
  • 3. సమాప్తమగు. "సీ. ధ్రువమండలంబు నరుంధతిగను శక్తి కంటికిఁగలుగంగఁ గానకున్న, ముక్కున వలపలజెక్క వాసిన యట్లు దోచిన బూర్ణచంద్రుండు మలిను, డై కానవచ్చిన నాయువు సంవత్సరంబున గడతేఱు రాజముఖ్య." భార. శాం. ౬, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కడతేరు&oldid=888220" నుండి వెలికితీశారు