కదలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • చలించు/ ప్రయాణమగు -- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

కదలకు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "గీ. నరుఁడు గాండీవమున నొండునారిఁగూర్చి, యతివ దెగటార్తుననుచుఁ గట్టలుకతోడఁ, దీవ్రతరబాణమొకటి సంధించి యేయఁ, గదల గన్గొనిపల్కె నాకాశవాణి." జై. ౫, ఆ.
  • 1. చలనము --"సీ. తలఁపులసందడి దందడించిన తాల్మికదలు శిరఃకంపగతుల మెఱయ." భార. ఆర. ౭, ఆ.
  • 2. యత్నము. -- "చ. పొదివి నభోవిహారమునఁ బువ్వునుబోలె నలంగకుండ న, మ్మదనసమానుఁబట్టికొని మాన దానవదేవకోటికిన్‌, గదలెఱుఁగంగనీక చనికాంచె నుషాసతిఁ జిత్రరేఖ యా, ముదితకు రాకపోకలొక మూడుముహూర్తములయ్యె నయ్యెడన్‌." ఉ, హరి. ౫, ఆ.
  • "కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము గౌగిలింపఁగఁజేసె నుయ్యాల." [తాళ్ల-1-67]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కదలు&oldid=952523" నుండి వెలికితీశారు