కదుము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సకర్మక క్రియ/దేశ్య క్రియ
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దెబ్బతగిలినచోట నెత్తురు కట్టుకొని వాచు.
- ఆక్రమించు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఆక్రమించు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. బహువిధోగ్రాస్త్రములన్, జిదురుపలుగనొనరించిరి, కదిమి సునాభాది దనుజగణదేహంబుల్." ప్రభా. ౫,