కనుక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ద్రుతాంతావ్యయము
- వ్యుత్పత్తి
దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- హేతువును తెలుపునది
- వాక్యాలంకారముగా ప్రయోగింపబడునది.
- కాబట్టి ఉదా: ఈ రోజు వర్షము వచ్చింది కనుక పని జరగలేదు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నీకు గనుక ద్రవ్వమున్న యెడల ఎందరు నీ వెంటవత్తురు
- "ఉ. భూసుతకోసమే గనుక బొంకితినేనియు బెద్దకాలముం, జేసిన నాతపంబు రహి జెందక నిష్పలమౌ." ఉ, రా. ౮, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]