కనుపాప
Appearance
.
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూల పదము.
- బహువచనం
- కనుపాపలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కంటిలోని పాప
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము,,,,,కనుపాప కరువైన కనులెందుకో...................తనవారు పరులైన బ్రతుకెందుకో...........