కన్నడసేయు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. చుల్కనసేయు.
2. కించపఱచు. [పార్థసారథివిజయము.]
3. తక్కువపఱచు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"భరతుండ నీవు నాపదలనొందుదురు నిన్నును నన్నును నీ కుమారకుని కన్నడసేయక కాచి రక్షింప మదిలోన నెయ్యదిమార్గమో చూచి, అది నడిపించుకొమ్ము." [క.వ.రా.అయో. 680]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]