కన్నె
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కన్నె నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కన్నియ యొక్క రూపాంతరము=కొత్త(కన్నెనెయ్యము,కన్నెకలుపు,కన్నెకూరిమి యుత్యాదులు) పెళ్ళికానియువతిని కన్నె అని అంటారు.
- పెండ్లికాని ఆడుది.
- పశువులను కొయ్యలకు కట్టేతాడు ఉదా:పాదాల చప్పుడు విని నిలుచున్న పోతులు తేరిచూసాయి కన్నెలు తెంపుకొని దగ్గరకు రావాలని ఉరుకుతున్నాయి. [బలివాడ కాంతారావు: దగాపడినతమ్ముడు]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కన్య కన్నియ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావె వయ్యారి....
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]