కపిల
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పుల్లావు
- గోరోజనమువంటి వర్ణము
- గోరోజనము వంటి వర్ణము కలది
- 1. సింధునదితోకలియు ఒక ఉపనది.
- 2. దక్షప్రజాపతి కూతురు. కశ్యపుని భార్య. గోవుల తల్లి.
- 3. పుండరీకము అను దిగ్గజముయొక్క భార్య.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఆగ్నేయదిశయందలి ఆడఏనుగు
- రేణుకయను గంధద్రవ్యము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు