Jump to content

కపిలి బండి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కపిలి లో బావిలోనుండి నీటిని తోడ డానికి వాడె బాన కు కట్టిన మోకు ఈ కపిలి బండి పైన వుంటుంది. ఇది సుమారు జానెడు వ్వాసార్థం కలిగి రెండంగుళాల మందాన వుండి చుట్టు గాడి వుంటుంది. ఆగాడిలో మోకు వుంటుండి. ఇది ఇరుసు ఆదారంగా తిరుగు తుంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]