Jump to content

కపిలుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కపిలుడు కర్దమ ప్రజాపతికిని దేహహూతికిని పుట్టిన ఋషి. సాంఖ్యయోగ ప్రవర్తకుఁడు. ఈతని విష్ణుని అవతారము అందురు. ఈతని కోపదృష్టిచే సగర చక్రవర్తి కొడుకులు అఱువదివేగురు భస్మము అయిరి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

"https://te.wiktionary.org/w/index.php?title=కపిలుడు&oldid=952596" నుండి వెలికితీశారు