కపోతన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]న్యాయము/ వలలో చిక్కుకున్న కపోతములు అన్ని కూడబలుక్కుని ఒక్క సారిగా వలతో బాటు ఎగిరిపోయిన రీతి అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు