Jump to content

కప్పుదెంచు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ/దే. అ.క్రి .(కప్పు + తెంచు)

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

కప్పు+తెంచు=క్రమ్ము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"చ. ఉఱుముచు నెల్లెడం బిడుగులుగ్రగతింబడ ఘోరమూర్తియై, యఱిముఱిఁ గప్పుదెంచు విలయాభ్రము చాడ్పున." భార. ద్రో. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]