కరకర
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఏదేని గట్టి పదార్థములను తినునపుడు వెలువడు శబ్ధానికి ద్వనికి అనుకరణ: ఉదా: ఆ మురుకుకు కర కర లాడుతున్నాయి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఎండ కరకర మంటోంది. [పురిపండ అప్పలస్వామి: అమృత సంతానం]
- తూర్పుకొండ మీద కరకరమని సూర్యుడు ఉదయిస్తున్నాడు. [భూషణం: కొండగాలి]
- మంగమ్మ కరకర మంటూ దగ్గడం ప్రారంభించింది. [నాగావళి కథలు: రాము]