కరతలామలకము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కరతలామలకము అంటే అరచేతిలో ఉసిరిక్కాయ అని అర్ధము.
- ఇది ఆంధ్రుల మధ్య వాడుకలో ఉన్న జాతీయము. దీనికి అర్ధము సంపూర్ణముగా తెలిసి ఉండుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు