కరదూపము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • గృహధూమము ---- బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
  • ఇంటికప్పుకు పొగ మొదలగు వాని వలన పట్టెడు బూజు, కరదువ్వ. --- శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
  • ఇంటికప్పుకు పొగ మొదలగువాని వలన పట్టెడుబూజు కరుదువ్వ. [వరంగల్లు; విశాఖపట్టణము]-మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
  • కరిదూపము, పొగచూరిన దూగడ, బూజు. --- ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"గీ. విరహపరితాపవేదన వేగుచున్న, చక్రావాకాంగనల కటాక్షములయగ్గి, నావహిల్లిన కఱదూపమనగ నొప్పు, నుడుగణాధీశబింబంబు నడిమిమచ్చ." భీ. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కరదూపము&oldid=892209" నుండి వెలికితీశారు