కరస్థబిల్వన్యాయము, కరవిన్యస్తబిల్వన్యాయము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చేతిలోని మారేడు కాయవలె. స్పష్టముగనున్నదని భావము. "నిశ్శేపోపనిషత్సార స్తదేత దితి సాంప్రతమ్, ఉక్త్వా విష్క్రియతే సాక్షా త్కరవిన్యస్తబిల్వవత్." కరతలామలకన్యాయము వాటి వలె.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు