కరిబృంహితన్యాయం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఏనుగు యొక్క ఘీంకారానికి బృంహితమని పేరు. అందుచేత బృంహిత శబ్దంచేతనే కరిబృంహితమనే అర్థం వస్తుండగా మళ్లీ కరిబృంహిత మని చెప్పడం అనవసరం. ఐనా అలా కరిశబ్దాన్ని చేర్చే పలుకుతుంటాం. చూ: గజఘటాన్యాయం, కరకంకణన్యాయం, నీలేందీవరన్యాయం, చంద్రజ్యోత్స్నాన్యాయం, పర్వతాధిత్యకాన్యాయం, పర్వతోపత్యకాన్యాయం, వాజిమందురాన్యాయం, మృగవాగురాన్యాయం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు