కరివేపాకు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కరివేపాకు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>][వ్యవసాయశాస్త్రము] పరిమళమునిచ్చుటకై ఆహార పదార్థములయందు వాడు ఆకు. నారింజ కుటుంబము (Rutaceae) నకు చెందిన Murraya koenigii అను చెట్టుయొక్క ఆకు (Curry leaf).
- కలేమాకు [తెలంగాణ మాండలికం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
కరివేపాకుచెట్టు/కరింపాకు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ప్రతి కూరలలోను కరి వేపాకును సువాసనకొరకు వేయుదురు.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|