కఱుకు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రాచు.
- మందాకు మాడ్చి రాచిన పొడి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఎ, గీ. కఱకుటంఘ్రుల నిఱికిఁచి గజ్జెగదలఁ, గఱికి నెఱినెఱిఁ గోలెమ్ముకయును విఱుగ, విఱిచె వడిఁ గైజునొక పెద్దవేసడంబు." స్వా. ౪, ఆ.