కలబంద
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కలబంద నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
- కలబంద మొక్కలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కలబంద ఒక రకమైన ఔషధ మొక్క. ఇదొక ఎడారి మొక్క, ఇందులో చాల రకాలున్నాయి. ముళ్ళ కలబంద. ఇది పొలాలకు కంచెగా వుపయోగిస్తారు. దీనిలొ కూడ నాలుగు రకాలున్నాయి. బొమ్మలు చూడండి. దీని ఆకులనుండి (కలబంద పట్ట) నార తీసి దారాలకు ఉపయోగించేవారు. ఈ దారాలు చాల గట్టిగా వుంటాయి. కపిలి మోకులకు ఈనారను ఉపయోగించేవారు. చేంతాడుకు ఈ కలబంద నారనే వాడేవారు. దీనిలో చిన్న రకం కూటి కలబంద అని అంటరు. దీని ఆకులలో పారదర్శకమైన పదార్తం వుంటుంది. దానిని సౌందర్య సాధనాలలో ఎక్కువగా వాడతారు.
- ఒకానొక మందుచెట్టు, కన్య. (దీని భేదము ఏనుఁగుగలబంద.) (ఒక నిఘంటువునందు ఇది కలుబంద అని వ్రాయఁబడియున్నది.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కలబందలో అలోయిన్ అనే రసాయనిక పదార్ధం ఉన్నది.
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |