Jump to content

కలవరం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి
  1. కల.
బహువచనం లేక ఏకవచనం
  1. కలవరాలు.

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

కలవరం అంటే రాబోయే కష్టాన్ని ముందుగా ఊహిస్తూ దిగులు పడటం.

నానార్ధాలు
  1. ఆందోళన.
  2. కలత.
సంభదిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. నెమ్మది.
  2. నిశ్చింత.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
పద్య గ్రంథలనుండి
వచన గ్రంథాలనుండి
వాడుక భాషనుండి
ఒక పాట నుండి
కలవర మాయే మదిలో నామదిలో....

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కలవరం&oldid=952697" నుండి వెలికితీశారు