కలశభవుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

కలశమునుండి పుట్టినవాడు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అగస్యుడు, వసిష్ఠుడు, ద్రోణాచార్యుడు. ఈమువ్వురకును వీరిజనకుల రేతస్సులు కలశములయందు రక్షింపఁబడి అందు వీరు జన్మించినందున ఈనామము కలిగెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

కలశము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కలశభవుడు&oldid=893321" నుండి వెలికితీశారు