కలహాసనుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత విశేష్యము/నామవాచకము
- వ్యుత్పత్తి
కలహమే ఆహారముగా గలవాడు..... నారథుడు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కలహప్రియుడైన దేవర్షి నారథుడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు