Jump to content

కళవళపడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

ద్వయము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "క. నావుడు దేవా నీపద, సేవకులకు నెందుఁగీడుచెందునె నిక్కం, బీ విన్నపమన రామ, క్ష్మావల్లభుఁ డాత్మలోనఁ గళవళపడుచున్‌." జై. ౬, ఆ.
  2. తొట్రుపడు. "క. వరబలుఁడగుమను మనుమని, శరసంఛిన్నాంగులగుచు సమర విముఖులై, హరిరాజముఁ గనిపఱచెడు, కరిబృందముఁబోలెఁ జనిరి కళవళపడుచున్‌." భాగ. ౪, స్కం.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కళవళపడు&oldid=894149" నుండి వెలికితీశారు