కవచము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కవచము నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బొందలము;మేని రక్షణ తొడుగు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదములు
- అంగరకా, అంగరక్ష, అంగరక్షణి, అక్త్రము, ఆముక్తము, ఒడలిమరువు, కంకటకము, కంకటము, కంచుకము, కత్త(ళ)(ల)ము, కవసము, చట్ట, చిలుకత్తు, చిలుకొత్తు, చోలుకము, జగ(ర)(ల)ము, జాగరము, జాలిక, జిరా, జీరా, జోడు, తనుత్రము, తనుత్రాణము,
- వ్యతిరేక పదాలు