కవిత్వము
స్వరూపం
కవిత్వము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం= కవిత్వములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కవిత్వము అంటే కవిచే రచింపబడిన పద్యము./ కవనము, కవిత, కైత.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తలచినంత మాత్రమున వేగముగ ధారాళముగ చెప్పు కవిత్వము. (ఇట్టి కవిత చెప్పువారు ఆశుకవులు)