కాండానుసమయన్యాయం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఋత్విక్కులకు మధుపర్కాదులు ఇవ్వడంలో రెండు పద్ధతులు ఉన్నాయి. 1. పదార్థానుసమయం, 2. కాండానుసమయం. వరణక్రమంలో అందరికీ ఆసనం ఇచ్చి తరువాత అర్ఘ్యం, పాద్యం మొదలైనవి వరుసగా ఇవ్వడం పదార్థానుసమయం. ముందొకరికి ఆసనం, పాద్యం, మధుపర్కం మొదలైనవి ఇచ్చి తరువాత వేరొకనికి అన్నీ వరుసగా ఇస్తూ ఆ క్రమంలోనే అందరికీ ఇవ్వడం కాండానుసమయం. అభీష్టవ్యవహరాన్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్క వస్తువుకూ క్రమంగా జరిగించేప్పుడు ఈ న్యాయం ప్రవర్తిస్తుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు