కాంతివాహి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
[భౌతికశాస్త్రము] కాంతి (తరంగములను) వహించు యానకము (Luminiferous). ఉదా. కాంతివాహిఈథర్. కాంతి ఈథర్ అను అతి సూక్ష్మ ద్రవ్యయానకములు తరంగ రూపమున ప్రసరించునను పూర్వసిద్ధాంతము నాధారముగా గొని ఈపదము పుట్టినది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు