కాకరుతభీరున్యాయం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పగలు కాకి అరుపును విని భయపడి భర్తను కౌగిలించుకునే స్త్రీ రాత్రి నర్మదానదిని దాటి వెళ్లినట్లు. "దివా కాకరుతాద్భీతా రాత్రౌ తరత నర్మదామ్." (భోజచరితమ్.)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు