కాకిణీన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక సేవకుడు చాలినచోట ఇరువురు సేవకులను నియమించినట్లు. ప్రయాణమునకు సంసిద్ధుడై యున్నయొక యజమాని సేవకునితో "ఓరీ రైలు కింక నెంత వేళ యున్నది?" అని అడుగఁగా నాతడు "సరిగా పది నిమిషము లున్న" దని చెప్పెను. అంత యజమాని"రైలుదగ్గఱకు కారెంత సేపటిలో పోగలదు?" అని ప్రశ్నింప- పది నిమిషములలో పోగలదండీ- అని సేవకుఁడు బదులాడెను. అంతనాతఁడు- సరే, త్వరగా పోయి రెండుకార్లు తీసికొని రమ్ము; యింకను త్వరగా పోవచ్చు- నని చెప్పెనఁట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు