కాకుసేయు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చీకాకుపఱచు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "కాదంబని కురంబ కలితయై ప్రవహించు, కాళింది గర్వంబుఁగాకు సేసి." [మను. 3-19]
  2. బాధించు
  3. "కగ్గులేని వారినేల కాకుసే సెనిపుడు." [తాళ్ల-3-110]
  4. "ఒకటిచ్చి తోన వేఱొకటి గోరినయట్టి కానీను గర్వంబుఁగాకు చేసి." [చంద్రాం.-1-21]
  5. అవమానించు "కలికిపైఁబడి తద్దఁగర గించు నిన్నుఁ, గాకున్న నెన్నైనఁగల్లులు గూర్చి, కాకుసేయును రాజుగారితోఁజెప్పి." [ద్వి.తి.సా.]
  6. మాట తీసివేయు, తిరస్కరించు.................."కడువలచిన దానిఁ గాకుసేతురా." [తాళ్ల-29-247]
  7. "నిను వేఁడు కార్యముఁగాకుచేయక చేయకు మీ." [మైరా-1-72]
  8. "సౌఖ్యంబు కాకుసేయఁడుగదా." [రుక్మాం-5-55]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కాకుసేయు&oldid=895447" నుండి వెలికితీశారు