కాకేమి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. అవ్య. (కాక + ఏమి)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కాకున్నె/మఱియొకదాని లేమిని దెలుపును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వ. అశుచిభావంబునం గాకేమి యప్పరమతివ్రత మదీయ దృష్టిగోచర గాకున్నదయ్యె." (అశుచి భావంబునం గాకేమి = అశుచిభావముననే యనుట.) భార. ఆది. ౧, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కాకేమి&oldid=895433" నుండి వెలికితీశారు