కాగితం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కాగితం (ఆంగ్లం Paper) ఒక బహుళ ఉపయోగకరమైన పలుచని వస్తువు. ఇవి ముఖ్యంగా వ్రాయడానికి, ముద్రించడానికి, పాకింగ్ కోసం వాడతారు. ఇవి ప్రకృతిలో మొక్కలనుండి లభించే సెల్యులోజ్ లేదా కణోజు పోగులతో తయారుచేయబడుతుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- తెల్ల కాగితం
- బాండ్ కాగితం
- పుస్తకాల కాగితం
- నూలు కాగితం
- చేతిపని కాగితం
- కాగితం రుమాలు
- గోడ కాగితం
- మైనపు కాగితం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- చేతివ్రాత లేదా ముద్రించిన కాగితం ఒకరకమైన శాశ్వతమైన నిదర్శనము. ఉదా: సర్టిఫికేట్లు, స్టాంపులు, కోర్టు పత్రాలు మొదలైనవి.
- కొన్ని రకాల కాగితం చాలా విలువైనది. ఉదా: ధనం, బ్యాంకు చెక్కు, టికెట్ మొదలైనవి.
- కొన్ని రకాల కాగితం చాలా విలువైనది. ఉదా: పుస్తకాలు, వార్తాపత్రికలు, చిత్రపటాలు మొదలైనవి.
- కాగితం పాకింగ్ కోసం ఉపయోగిస్తారు. ఉదా: కాగితపు సంచి మొదలైనవి.
- కొన్ని రకాల కాగితం శుభ్రం చేయడానికి ఉపయోగపడతాయి. ఉదా: కాగితపు రుమాలు
- ఇతర రకాల ఉపయోగాలు. ఉదా: లిట్మస్ కాగితం